జర్మనీలో నరమాంస భక్షకుడిగా మారిన టీచర్ అరెస్ట్ .. యావజ్జీవ కారాగార శిక్ష

జర్మనీలో 41 ఏళ్ళ టీచర్ నర మాంస భక్షకుడిగా మారాడు. ఇతడి రాక్షస కాండ బయటి ప్రపంచానికి తెలిసి నిర్ఘాంతపోయింది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఈ వ్యక్తి ఎందుకిలా మారాడో పోలీసులకు, చివరకు కోర్టు న్యాయమూర్తులకు సైతం అంతు చిక్కలేదు.

జర్మనీలో నరమాంస  భక్షకుడిగా మారిన టీచర్ అరెస్ట్ .. యావజ్జీవ కారాగార శిక్ష
German Teacher Goes On Trial In Alleged Cannibalism Case
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 5:18 PM

జర్మనీలో 41 ఏళ్ళ టీచర్ నర మాంస భక్షకుడిగా మారాడు. ఇతడి రాక్షస కాండ బయటి ప్రపంచానికి తెలిసి నిర్ఘాంతపోయింది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఈ వ్యక్తి ఎందుకిలా మారాడో పోలీసులకు, చివరకు కోర్టు న్యాయమూర్తులకు సైతం అంతు చిక్కలేదు. అర్మిన్ మెవిస్ అనే ఈ టీచర్ ఆన్ లైన్ డేటింగ్ సర్వీసు ద్వారా 43 ఏళ్ళ స్టెఫాన్ టీ అనే మెకానిక్ తో పరిచయం పెంచుకున్నాడు. గత సెప్టెంబరులో ఈ మెకానిక్ ని బెర్లిన్ లోని తన ఇంటికి పిలిపించుకున్నాడని..హతమార్చి అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి తిన్నాడని డీపీఏ వార్తా సంస్థ తెలిపింది. ఈ ముక్కల్లో కొన్నింటిని నగరంలో అక్కడక్కడా పారేశాడని ఈ సంస్థ పేర్కొంది. ఆచూకీ తెలియకుండా పోయిన మెకానిక్ స్టెఫాన్ కోసం పోలీసులు గాలిస్తూ చివరకు నగర శివార్లలోని అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడ వారికి కొన్ని ఎముకలు లభించాయి. స్నిఫర్ డాగ్స్ ని రంగంలోకి దించగా.. అవి నిందితుడిని పట్టించాయి. ఇతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడంతో కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. 2006 లో కూడా అర్విన్ మెవిస్ ఆన్ లైన్ ద్వారా తనకు పరిచయమైన వ్యక్తిని హతమార్చి..ఇలా చేసినందుకు కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసు నుంచి ఎలా బయట పడ్డాడో గానీ అప్పటి నుంచి నరమాంస భక్షకుడిగా మారాడు. ఇతగాడు ఇంకెంతమందిని చంపి తిన్నాడోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.

2015 లో ఓ పోలీసు అధికారి ఒకరిని హతమార్చి ఇలా కానిబాలిస్టుగా మారాడు. అతడిని నాడు పోలీసులు అరెస్టు చేశారు. క్యానిబాలిజం పై నెట్ లో …. ఓ చర్చా గోష్ఠిని చూసి అతడు ఇలా నరమాంస భక్షకుడిగా మారాడట.. జర్మనీలో ఇలాంటి వ్యక్తుల ఉదంతాలు తెలిసి ప్రజలు వణికిపోతున్నారు. లోగడ ఆఫ్రికాలో ఇదీ అమీన్ అనే నియంత ఇలా కొన్ని వందలమందిని చంపి తిన్నాడని వార్తలు అప్పట్లోనే వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : వైసీపీ నేతలకు భయం పట్టుకుంది అన్న నారా లోకేష్ కు అనిల్ యాదవ్ కౌంటర్ :Nara Lokesh vs Anil Yadhav Video.

 శవాన్ని బ్రతికిస్తానంటూ మంత్రాలు, పూజలు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..వైరల్ వీడియో:Black Magic in Jagtial Video.

 కొత్త వివాదంలో కంగనా రనౌత్.. ఆమె డ్రెస్ పై నెటిజన్లు భయంకరమైన ట్రోలింగ్ : Kangana Ranaut Video.

 హరీష్ రావు ఎంట్రీతో మరింత వేడెక్కిన హుజూరాబాద్‌ రాజకీయం..హోరెతించిన గులాబీ.:Huzurabad Politics Live Video.

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.