AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్య రంగంలో మరో అద్భుతం.. 5వేల కిలోమీటర్ల నుంచి ఆపరేషన్‌..

లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్‌ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈ సర్జరీకి పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ రాంగ్ లియూ నేత నేతృత్వం వహించారు. ఈ శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో ఇకపై మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు, విపత్తుల్లో చిక్కుకున్న ప్రదేశాల్లో దీని ద్వారా చికిత్స సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.

వైద్య రంగంలో మరో అద్భుతం.. 5వేల కిలోమీటర్ల నుంచి ఆపరేషన్‌..
Robotic Surgery
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2025 | 8:20 AM

Share

వైద్య రంగంలో ఒక విప్లవాత్మక పురోగతిలో చైనా వైద్యులు ముందడుగు వేశారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతం చేశారు చైనా డాక్టర్లు. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిమోట్ రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్‌ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈ సర్జరీకి పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ రాంగ్ లియూ నేత నేతృత్వం వహించారు. ఈ శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో ఇకపై మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు, విపత్తుల్లో చిక్కుకున్న ప్రదేశాల్లో దీని ద్వారా చికిత్స సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.

భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలో ఆప్‌స్టార్ 6డీ అనే శాటిలైట్ ఉంది. దీని సాయంతో 68 ఏళ్ల లివర్ క్యాన్సర్‌ రోగికి, 56 ఏళ్ల హెపటిక్ హెమాంగియోమా రోగికి శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఈ రెండు సర్జరీలను కేవలం 105 నుంచి 124 నిమిషాల్లోనే పూర్తిచేశారు. లాసాలోని ఆస్పత్రిలో ఉన్న చీఫ్‌ సర్జన్ రోబోల సాయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..