నాలో మార్పు తెచ్చింది…

విరాట్ కోహ్లీ మరోసారి తన ప్రియ సఖిని ఆకాశానికి ఎత్తేశాడు. తనను పూర్తి మార్చేసిందని పొగడ్తలతో ముంచేశాడు. అనుష్క శర్మ తన...

నాలో మార్పు తెచ్చింది...
Follow us

|

Updated on: Jul 30, 2020 | 3:00 AM

Virat Kohli’s Latest Statement on Anushka Sharma : విరాట్ కోహ్లీ మరోసారి తన ప్రియ సఖిని ఆకాశానికి ఎత్తేశాడు. తనను పూర్తి మార్చేసిందని పొగడ్తలతో ముంచేశాడు. అనుష్క శర్మ తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత తన ఆలోనా ధోరణిలో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. తానిప్పుడు ప్రతి అంశాన్ని విభిన్న కోణంలో చూడగల్గుతున్నానంటే అందుకు కారణం అనుష్క అని అన్నారు.

ఆమె రాకముందు నేనెక్కువగా భావాలు వ్యక్తపరిచేవాడిని కాదు. వాస్తవంగా ఆలోచించే వాడిని కాదు. ఇలా.. చాలా విషయాల్లో నా దృక్కోణాన్ని ఆమె మార్చివేసింది. అనేక అంశాలను విశాల దృక్పథంలో చూడాలని నాకు అర్థమయ్యేలా చేసింది అని భార్యను కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తాడు.