రన్ మెషిన్ కోహ్లీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్..

రన్ మెషిన్, భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు.  వన్డేలలో అత్యంత వేగంగా 5000 రన్స్ కంప్లీట్ చేసిన కెప్టెన్‌గా రికార్డలకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఫీట్ అందుకున్నాడు. 82 వన్డేల్లో కోహ్లీ ఈ రికార్డు అందుకోగా, ఆ తర్వాతి ప్లేసుల్లో ధోనీ(127), రికీ పాంటింగ్(131), స్మిత్(135),  గంగూలీ(136) ఉన్నారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ సత్తా చాటింది. సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ […]

రన్ మెషిన్ కోహ్లీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్..
Follow us

|

Updated on: Jan 19, 2020 | 10:52 PM

రన్ మెషిన్, భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు.  వన్డేలలో అత్యంత వేగంగా 5000 రన్స్ కంప్లీట్ చేసిన కెప్టెన్‌గా రికార్డలకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఫీట్ అందుకున్నాడు. 82 వన్డేల్లో కోహ్లీ ఈ రికార్డు అందుకోగా, ఆ తర్వాతి ప్లేసుల్లో ధోనీ(127), రికీ పాంటింగ్(131), స్మిత్(135),  గంగూలీ(136) ఉన్నారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ సత్తా చాటింది. సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగిపోవడంతో, ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.