Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో

|

Feb 25, 2022 | 5:25 PM

రష్యా దూకుడుకి దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తుంది ఉక్రెయిన్.. దేశ ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. నాటో దేశాల సాయం లేకపోవడం జెలెన్‌స్కీ పై ఆవేదన..