China: మగవారు లేని మహిళ రాజ్యం గురించి మీకు తెలుసా…!
మార్చి ఎనిమిదిన మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ విశేష కథనాన్ని చూద్దాం.. వాటికన్ సిటీలో ఆడవాళ్లు ఉండరు.. అక్కడంతా మగవాళ్లదే రాజ్యం! ఆ మాటకొస్తే సగభాగం ఆడవాళ్లు ఉన్న చోట కూడా మగవాళ్లదే కదా పెత్తనం