అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో

|

Jan 18, 2022 | 8:20 AM

కొత్త వేరియంట్‌ దాటికి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతుంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

కొత్త వేరియంట్‌ దాటికి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతుంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కోవిడ్‌ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. లాక్‌డౌన్‌ కానీ, క్వారంటైన్‌ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని ప్రభుత్వం తెలిపింది. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఇతర సామాజిక అంశాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని చూపుతుందన్న భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. దాంతో.. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్‌ -19 ఆంక్షలను గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని ప్రభుత్వం పేర్కొంది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Also Watch:

వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో