సోదరుడిని చంపిన వ్యక్తితో ప్రేమ.. 32 ఏళ్ల తర్వాత పెళ్లి.. వైరల్ వీడియో..: 32 Years Love Storie Video.

|

Aug 23, 2021 | 8:40 AM

ఎవరు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ప్రేమలో పడుతారో ఊహించని విషయం. అది అనుకోకుండా జరిగిపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రేమ కథ విజయవంతమవుతుంది మరికొన్ని అసంపూర్ణంగా మిగిలి ఉంటుంది. తాజాగా ఓ వింత ప్రేమకథ తెరపైకి వచ్చింది. ఈ ప్రేమ కథ ఖైదీకి అతడు చంపిన వ్యక్తి సోదరీకి మధ్య...