మతం వివాదంపై జేడీ వాన్స్ వీడియో
అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థి జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరిని హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మార్చాలని కోరుకుంటున్నానని ఆక్స్‌ఫర్డ్‌లో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కుటుంబ విషయం కాస్తా మతం ప్రస్తావనతో బహిరంగ చర్చకు దారితీసింది. నెటిజన్లు వారి వైవాహిక జీవితంపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భావిస్తున్న జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మత మార్పిడి సాధారణంగా వ్యక్తిగత విషయం అయినప్పటికీ, వాన్స్ తన భార్య ఉషా చిలుకూరిని హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మార్చాలనుకుంటున్నట్లు బహిరంగంగా చెప్పడంతో వివాదం రాజుకుంది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్న జేడీ వాన్స్ వ్యాఖ్యలు భారతీయ సమాజంలోనూ ప్రకంపనలు సృష్టించాయి. ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన దిస్ ఈజ్ ది టర్నింగ్ పాయింట్ కార్యక్రమంలో వాన్స్ మాట్లాడుతూ, తన భార్య మతంపై తన అభిమతాన్ని వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

