Israel-Gaza War: గాజాలో మారణహోమం.. 500 మందికి పైగా దుర్మరణం
హమాస్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ భీకర దాడులు చేపట్టింది. తాజాగా గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మృత్యవాత పడ్డారు. ఈ వివారలను పాలస్తీనయన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటనగా చెప్పవచ్చు. ఆసుపత్రిపై దాడి విషయంలో తీవ్ర విమర్శలు రాగా.. గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ తెలిపింది.
హమాస్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ భీకర దాడులు చేపట్టింది. తాజాగా గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మృత్యవాత పడ్డారు. ఈ వివారలను పాలస్తీనయన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటనగా చెప్పవచ్చు. ఆసుపత్రిపై దాడి విషయంలో తీవ్ర విమర్శలు రాగా.. గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజ వణికిపోతోంది. గాజా నగరం శవాలదిబ్బగా మారిపోతోంది. నగరం లోని మార్చురీలు నిండిపోయాయి. హమాస్‌ను తుదముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా ఆస్పత్రిలో పేలిన ఘటనలో 500 మందికిపై మృత్యవాత పడ్డారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సబంధం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కీలక ప్రకటన చేసింది. ఆసుపత్రి పేలుడుకు ఇస్లామిక్ జిహాద్ కారణమని ఐడీఎఫ్ చెబుతోంది. ఈ పేలుడులో ఇజ్రాయెల్ సైన్యానికి ఎలాంటి ప్రమేయం లేదని ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడవాళ్లను చూస్తే అతడికి ఊపిరాడదు.. అందుకే 55 ఏళ్లుగా
వాకింగ్ చేస్తున్న వృద్ధురాలిపైకి మృత్యువులా దూసుకెళ్లిన కారు
TOP 9 ET News: మరికొద్ది గంటల్లో.. జాతీయ అవార్డ్ ఐకాన్ స్టార్ చేతిలో | సైకోగా గూస్‌బంప్స్
Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??