Iran: తెరుచుకున్న హర్మూజ్ కానీ.. మెలిక పెట్టిన ఇరాన్
చమురు సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి ఇరాన్ శుభవార్త అందించింది. హర్మూజ్ జలసంధిని షరతులతో తెరిచింది. లెబనాన్ కాల్పుల విరమణ కొనసాగినంత కాలం వాణిజ్య నౌకలను అనుమతించినా, తమ సంస్థ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలని నిబంధన విధించింది. ఈ పరిణామంతో చమురు ధరలు 11% తగ్గాయి. అయితే, అమెరికా దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
చమురు, ఎల్‌పీజీ సంక్షోభంతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త అందించింది. హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిచినట్లు ప్రకటించింది. లెబనాన్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ కొనసాగినంత కాలం, ఈ జలసంధి గుండా వాణిజ్య నౌకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, ఈ నౌకలు తమ దేశ మారిటైమ్ సంస్థ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలనే షరతును విధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anna Rajan: సబ్‌స్క్రిప్షన్ అంటే బూతు కంటెంట్ కాదు.. నాదగ్గర కథలొద్దు
ఇక రైళ్లలో ‘డగ డగ’ శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
ఉదయాన్నే ప్లెయిన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా ??
Loading...
Unable to load recommendations.
Follow Us
