గాయం చేసేదీ వాళ్లే! సాయం అందించేదీ వాళ్లే
యుద్ధాన్ని ప్రోత్సహించి ఆయుధాలతో జేబులు నింపుకున్న వారే, యుద్ధం ముగిశాక పునర్నిర్మాణం పేరుతో సాయం అందించేది. గాజాలో లక్షల కోట్ల లాభాలు ఎవరికి చేకూరనున్నాయి? ఇరాక్ ఫార్ములాతో అమెరికా గాయం-సాయం వ్యూహాన్ని అనుసరిస్తుందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 2023లో ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపు దాడుల తర్వాత, గాజాపై ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు తీవ్ర ప్రభావం చూపాయి.
2023లో ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపు దాడుల తర్వాత, గాజాపై ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ భీకర యుద్ధంతో గాజా ఛిద్రమైంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, గాజాలో పది భవనాల్లో తొమ్మిది దెబ్బతిన్నాయి లేదా నేలమట్టమయ్యాయి. లక్షకు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి, మౌలిక సదుపాయాలు 90% కుదేలయ్యాయి. ఈ దాడుల సమయంలో, ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్ల లాభాలు వచ్చాయి. ఆయుధ వ్యాపారం ద్వారా అమెరికా కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు ఆర్జించాయి, అలాగే లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దడ పుట్టిస్తున్న బంగారం ధర.. బుధవారం తులం ఎంతంటే?
వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్… ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో దెబ్బే.. సర్వేలో షాకింగ్ నిజాలు
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

