ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్..!! ఎక్కడ ఉన్నదో తెలుసా..?? వీడియో

|

Jul 21, 2021 | 7:00 PM

మీకు స్విమ్మింగ్ అంటే ఇష్టమా.. అయితే ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేయండి. ఇందులో ఈత కొట్టడానికి దిగితే ఒక పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్ మీకు కలుగుతుంది.

Follow us on