భారతదేశం పరిస్థితి చూస్తుంటే హృదయం ద్రవించి పోతోంది… కమలా హారిస్… ( వీడియో )

|

May 09, 2021 | 11:55 AM

భారతదేశంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల.. మరణాల సంఖ్య పెరగటం చాలా హృదయవిదారకంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ఇండియా సంక్షేమం అమెరికాకు చాలా ముఖ్యమైనదని ఆమె పేర్కొన్నారు.

Follow us on