WUHAN LAB: వుహాన్‌ ల్యాబ్‌కు నోబెల్‌ ప్రైజ్‌...!! ఐసీస్‌కి నోబెల్‌ శాంతి బహుమతి...?? ( వీడియో )
Wuhan Lab

WUHAN LAB: వుహాన్‌ ల్యాబ్‌కు నోబెల్‌ ప్రైజ్‌…!! ఐసీస్‌కి నోబెల్‌ శాంతి బహుమతి…?? ( వీడియో )

Updated on: Jun 27, 2021 | 3:12 PM

కరోనా వైరస్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌. ఇదే ల్యాబ్‌లో వైరస్‌ పుట్టిందనేది చాలా మంది నమ్మకం. అనేక దేశాలు కూడా ఇదే అంటున్నాయి..

కరోనా వైరస్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌. ఇదే ల్యాబ్‌లో వైరస్‌ పుట్టిందనేది చాలా మంది నమ్మకం. అనేక దేశాలు కూడా ఇదే అంటున్నాయి.. చైనా మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు సరికదా ఓ వింత వాదనను తెరపైకి తీసుకువచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్‌ ల్యాబ్‌లో ఎన్నో పరిశోధనలు చేస్తుండగా, ఈ కృషిని గుర్తిస్తూ మెడిసిన్‌ విభాగంలో నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలంటూ వింత వాదనకు దిగుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Anupama Parameswaran: కష్టపడకుండానే టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అందాల తార అనుపమ… ( వీడియో )

Google New Tool: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే అయితే వారి జీతాల్లో మార్పు… ( వీడియో )