Beach Bike Rally in Daytona: ఫ్లోరిడాలో డేటో బీచ్‌ బైక్ ర్యాలీ… 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా..

|

Mar 12, 2021 | 1:23 PM

ఫ్లోరిడాలో ఏటా జరిగే డేటో బీచ్‌ బైక్ ర్యాలీ దుమ్ము రేపుతోంది. కలర్‌ఫుల్ మోడళ్లు, రకరకాల బైకులతో మోత పుట్టిస్తోంది. ఈ ఈవెంట్‌లో 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా....

Follow us on