విజయమా… వీరమరణమా? అఫ్గాన్ వీర పోరాటం..తాలిబన్లపై తిరుగుబాటు..: Afghanistan-Taliban Crisis Live Video.

|

Aug 18, 2021 | 2:04 PM

మొన్నటి వరకూ ఉన్న ప్రెసిడెంట్‌ ఘనీ ఫ్లైటెక్కి పారిపోయాడు. మహా మహా ఘనులే దారిచూసుకున్నారు. కానీ పూర్తిగా తాలిబన్‌ తుపాకీ నీడలోకి వెళ్లి పోయిన ఆఫ్గన్‌లో ఓ కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది.అధికారాన్ని కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సలేహ్ సైన్యం తాలిబన్‌పై దాడులను ముమ్మరం చేసింది.

మొన్నటి వరకూ ఉన్న ప్రెసిడెంట్‌ ఘనీ ఫ్లైటెక్కి పారిపోయాడు. మహా మహా ఘనులే దారిచూసుకున్నారు. కానీ పూర్తిగా తాలిబన్‌ తుపాకీ నీడలోకి వెళ్లి పోయిన ఆఫ్గన్‌లో ఓ కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. అదే చారికర్‌. అలాగే ఓ వ్యక్తి సంచలనం అయ్యాడు.. అతనే అమ్రుల్లా సలేహ్. అధికారాన్ని కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సలేహ్ సైన్యం తాలిబన్‌పై దాడులను ముమ్మరం చేసింది. కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పర్వాన్ పోవిన్స్‌లోని చారికర్ ప్రాంతాన్ని తాలిబాన్ నుండి స్వాధీనం చేసుకుంది. వ్యూహాత్మకంగా క్రికర్ నుండి ముఖ్యమైన రహదారి సొరంగం గుండా దాడులు చేస్తున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ (కాబూల్ ఆఫ్ఘనిస్తాన్) అతిపెద్ద నగరం మజార్-ఇ-షరీఫ్‌ను కలుపుతుంది. సాలెహ్ మాట్లాడుతూ..  ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎక్కడికి పారిపోలేదని అతను దేశంలోనే ఉన్నాడని ప్రకటించాడు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అష్రఫ్ ఘని తమ అధ్యక్షుడిని తెలిపాడు.


మరిన్ని ఇక్కడ చూడండి : చేతులు వణికే రోగం ఉన్నా.. అద్భుత కళాఖండాల సృష్టి..! కేరళ వ్యక్తి అద్భుతం..:Kerala Shiji Video.

 ఆఫ్గనిస్తాన్ అల్లకల్లోలం.. ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగువాళ్ళు ఎయిర్‌పోర్ట్ కూడా రాలేని పరిస్థితి..:Afghanistan Crisis Live Video.

 ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందే డెల్టా ప్ల‌స్ వేరియంట్.. మళ్ళీ లాక్ డౌన్..? పూర్తి వివరాలు ఇలా :Delta Plus Variant Video.

 ఆ షాప్ ముందు భారీ క్యూ.. ఎందుకో తెలిస్తే షాక్.. వైరల్ అవుతున్న వీడియో..:Long Queues at Kolkata Video.