డబ్బు కోసం తండ్రులే కన్న కూతుళ్లను అమ్మేస్తున్నారు.. ఎక్కడో తెలుసా.. ?? వీడియో

Updated on: Nov 10, 2021 | 8:31 PM

తొమ్మిదేళ్ల వయసు బాలికలు అఫ్గానిస్తాన్‌లో దారుణం కళ్ళజూస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు వారి కలలను తుడిచేస్తున్నాయి. పేదరికం వారిని వివాహ బంధంలోకి నెట్టేస్తోంది.

తొమ్మిదేళ్ల వయసు బాలికలు అఫ్గానిస్తాన్‌లో దారుణం కళ్ళజూస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు వారి కలలను తుడిచేస్తున్నాయి. పేదరికం వారిని వివాహ బంధంలోకి నెట్టేస్తోంది. అభం శుభం తెలియని పసి ప్రాయంలో 55ఏళ్ల వ్యక్తులకి కట్టబెడుతున్నారు తండ్రులు. ఒక్క పూట తిండికి కూడా డబ్బుల్లేని తండ్రులు కుటుంబాన్ని బతికించుకోవడం కోసం గత్యంతరం లేక తమ 9ఏళ్ల కుమార్తెలను పెళ్లి పేరుతో అమ్మకానికి పెడుతున్నారు. అఫ్గాన్‌లో అనేక మంది బాలికల దయనీయ పరిస్థితి ఇది..! తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అఫ్గానిస్థాన్‌ ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. వీడియో

Kim Jong-un: కిమ్‌ సంచలన నిర్ణయం.. నల్ల హంసల మాంసం తినాలంటూ ప్రజలకు పిలుపు.. వీడియో

Republic: ఓటీటీలో రిపబ్లిక్‌.. డేట్ అనౌన్స్‌ చేసిన మేకర్స్‌.. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us