TOP9 ET News: అల్లు అర్జున్ as సైకో.? హీరోయిన్ పై దారుణ దాడి..

|

Mar 08, 2023 | 6:01 AM

ప్రేమే శాపమైంది. నమ్మి ప్రాణంగా ప్రేమిస్తే.. ప్రియుడి చేతిలోనే చావు దెబ్బలు తినింది. మానసికంగా.. శారీరకంగా హింసించడంతో తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ సినీ నటి.

ప్రేమే శాపమైంది. నమ్మి ప్రాణంగా ప్రేమిస్తే.. ప్రియుడి చేతిలోనే చావు దెబ్బలు తినింది. మానసికంగా.. శారీరకంగా హింసించడంతో తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ సినీ నటి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. మలయాళి నటి అనికా విక్రమాన్. తన మాజీ ప్రియుడు అనూప్ పిళ్లైపై సంచలన ఆరోపణలు చేసింది. అనూప్ తనపై దాడి చేశాడంటూ గాయాల తాలుకూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనికా.