Flash Point Video : ఆంధ్రుల హక్కు మళ్ళీ ఉద్యమం.. ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్.
Vizag Steal Plant privatization and agitation: ‘‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ’’ ఈ నినాదం ఈనాటిది కాదు. వైజాగ్ నగరంలో ఉక్కు కర్మాగారం పెట్టాలన్న డిమాండ్ తలెత్తిన నాటి నుంచి ఉత్తరాంధ్ర నుంచి మొదలై యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా హోరెత్తిన నినాదమి