జూబ్లీహిల్స్ లో దారుణం: విరించి హాస్పిటల్ నిర్వాకం..చనిపోయిన వ్యక్తి కి రూ.20 లక్షల బిల్లు..!వీడియో.
Virinchihospital Banjarahills Video

జూబ్లీహిల్స్ లో దారుణం: విరించి హాస్పిటల్ నిర్వాకం..చనిపోయిన వ్యక్తి కి రూ.20 లక్షల బిల్లు..!వీడియో.

|

May 28, 2021 | 2:50 PM

జ్వరంతో హాస్పిటల్ కు వచ్చిన రోగికి ఏకంగా 20 లక్షలు బిల్లు వేశారు.రాంగ్ ట్రీట్మెంట్ చేసి రోగిని చంపేశారు.జూబ్లీహిల్స్ లో దారుణం విరించి హాస్పిటల్ నిర్వాకం..చనిపోయిన వ్యక్తి కి రూ.20 లక్షల బిల్లు..!వీడియో.