Pubg Madan: యూ‌ట్యూబర్, పబ్‌జి గేమర్ మదన్ అరెస్ట్... లైవ్ లో బూతులు... గేమ్ వైరల్... ( వీడియో )
Pubg Madan

Pubg Madan: యూ‌ట్యూబర్, పబ్‌జి గేమర్ మదన్ అరెస్ట్… లైవ్ లో బూతులు… గేమ్ వైరల్… ( వీడియో )

Updated on: Jun 21, 2021 | 5:47 PM

మహిళలతో నిషేధిత పబ్జీ ఆడుతూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ.. ఆడియోలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన యూ ట్యూబర్, పబ్ జి గేమర్ మదన్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహిళలతో నిషేధిత పబ్జీ ఆడుతూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ.. ఆడియోలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన యూ ట్యూబర్, పబ్ జి గేమర్ మదన్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మదన్ దంపతులపై 150కి పైగా కేసులు నమోదయ్యాయి. కృత్తిక,మదన్ దంపతులు నడుపుతున్న యూట్యూబ్ చానల్ కి సుమారు 18 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. తమిళనాడు ధర్మపురికి చెందిన మదన్ కుమార్ యూట్యూబ్ ద్వారా యువతులను ఆకర్షించేవాడు. వీరిలో ఎక్కు మంది మైనర్లే ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. సేలంలో ఇంజనీరింగ్ చదివిన మదన్ పబ్జీ గేమ్ ఆడుతూ పలువురు మహిళలను ఇందులోకి దింపాడు. ఈ క్రమంలో వారితో అసభ్యకరంగా మాట్లాడుతూ..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Keerthy Suresh: పాట్న‌ర్‌తో పిక్‌నిక్‌ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి..  ఇంత‌కా పాట్న‌ర్‌ ఎవరంటే..?? ( వీడియో )

డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్.. ( వీడియో )