Worlds Tallest Horse: ప్రపంచంలోనే ఎత్తైన గుర్రంగా బిగ్‌ జాక్‌… కానీ అంతలోనే…?? ( వీడియో )

|

Jul 08, 2021 | 5:51 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘గిన్నిస్‌’ రికార్డ్స్‌కెక్కిన బెల్జియ‌న్ జాతి గుర్రం బిగ్ జాక్ ఇకలేదు.. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాల‌లో మృతి చెందింది.

Follow us on