Viral Video: కుక్కర్ విజిల్‌కు బదులుగా తుపాకీ..! వీళ్ల తెలివికి జోహార్లు.. వీడియో
నెట్టింట ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి...ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియోలో మహిళలు వంట చేస్తున్న విధానం చూస్తే...నిజంగా వీళ్ల తెలివికి జోహర్లు చెప్తారు.
నెట్టింట ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి…ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియోలో మహిళలు వంట చేస్తున్న విధానం చూస్తే…నిజంగా వీళ్ల తెలివికి జోహర్లు చెప్తారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు మహిళలు కుక్కర్‌లో ఆహారం వండుతున్నట్లు చూడొచ్చు. అయితే వారి కుక్కర్‌కు విజిల్ లేదు. దీంతో కుక్కర్ విజిల్‌కు బదులుగా తుపాకీతో వారు వంటను పూర్తి చేశారు. విజిల్ స్థానంలో తుపాకిని ఉంచారు. వీడియోలో మహిళలు సైనికుల యూనిఫాం ధరించి కనిపించారు. నెటిజన్లను ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. దానికి కామెంట్లు కూడా అదే రెంజ్‌లో వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: డోటి అనే చేపకు గంటపాటు ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. వీడియో
Viral Video: ఒక్క ఆడపాము కోసం పోటీపడ్డ మూడు పాములు.. నెట్‌లో వైరల్‌గా మారిన స్నేక్ ఫైట్ వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

