నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. అదిరింది !! వీడియో

|

Feb 09, 2022 | 8:31 PM

కొంతమంది కళాత్మకంగా ఉండడానికి ఇష్టపడతారు. తమకు తెలిసిన కళలకు సరికొత్త అలోచనలు జోడించి కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తారు.

కొంతమంది కళాత్మకంగా ఉండడానికి ఇష్టపడతారు. తమకు తెలిసిన కళలకు సరికొత్త అలోచనలు జోడించి కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తారు. అలా కొత్త ప్రయోగాలతో చేసిన సరికొత్త అలంకరణలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా మేకప్ కు చెందిన సరికొత్త అలంకరణలను కొందరు మనం ఊహించని విధంగా డిజైన్ చేస్తున్నారు. వాటిలో నెయిల్ ఆర్ట్ ఒకటి.. ప్రస్తుతం వయసుతో పనిలేకుండా ఎక్కువమంది మహిళలను ఆకర్హిస్తోంది ఈ నెయిల్ ఆర్ట్. తాజాగా నెట్టింట్లో కొత్త ఆర్ట్ హల్ చల్ చేస్తోంది. అదే ‘లెమన్ నెయిల్ ఆర్ట్’. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ తన గోళ్ళను నిమ్మకాయ తొక్కలతో అలంకరించుకుంది.

Also Watch:

Viral Video: ఎక్స‌ర్‌సైజ్‌ చేస్తూ లిప్ కిస్ !! ఈ జంట వెరీ రొమాంటిక్ గురూ !! నెట్టింట వీడియో వైరల్

PM Modi Interview Live Video: ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వీడియో మీకోసమే..

Khiladi Pre Release Event: మాహారాజా రవితేజ ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Follow us on