Viral Video: ట్రస్ట్ గేమ్లోయువతికి యువకుడు షాక్..!! నెట్టింట వీడియో వైరల్..
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్గా మారాయి. కొన్ని నవ్వించగా, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో కాస్త సీరియస్ అయింది. ఓ ఫంక్షన్లో ట్రస్ట్ గేమ్ ఆడిన యువతికి షాక్ ఇచ్చాడు ఓ యువకుడు.