Headless Creature: పోలాండ్‌లో తల, కాళ్లు లేని వింత జంతువు.. దాని గురించి తెలిస్తే షాకవుతారు... ( వీడియో )
Headless Creature

Headless Creature: పోలాండ్‌లో తల, కాళ్లు లేని వింత జంతువు.. దాని గురించి తెలిస్తే షాకవుతారు… ( వీడియో )

Updated on: Apr 19, 2021 | 8:58 AM

Headless Creature:సాధారణంగా మనం ఎప్పుడూ చూడని కొత్త జంతువులు ఎదురుగా కనిపిస్తే ఆశ్చర్యపోతాం. కానీ అవి వింతగా, వికారంగా ఉంటే మాత్రం భయపడతాం. పోలాండ్‌లో గుర్తించిన ఇలాంటి వింత జంతువు ఫోటోలు వైరల్‌గా మారుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us