బాస్కెట్‌ బాల్‌ కోర్టులో మ్యారేజ్‌ ప్రపోజల్‌ !! షాకైన మహిళా డ్యాన్సర్ !! వీడియో

Updated on: Jan 19, 2022 | 9:06 AM

ప్రేమ కంటే అందమైన అనుభూతి మరేది ఉండదు. ఒక వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అది ఎంతో మరపురాని క్షణం అవుతుంది.

ప్రేమ కంటే అందమైన అనుభూతి మరేది ఉండదు. ఒక వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అది ఎంతో మరపురాని క్షణం అవుతుంది. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి బాస్కెట్‌ బాల్‌ కోర్టులో ఓ మహిళా డ్యాన్సర్‌కి లవ్‌ ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోలో ఒక మహిళ తన బృందంతో కలిసి బాస్కెట్‌ బాల్‌ కోర్టులో డ్యాన్స్‌ చేస్తుంది. ఇంతలో ఆమె పార్టనర్ వచ్చి మిడిల్ గ్రౌండ్ లో పెళ్లి ప్రపోజల్‌ చేశాడు. దాంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. అతలోనే అద్భుతమైన చిరునవ్వుతో అతని ప్రపోజల్‌ను ఆహ్వానించింది.

Also Watch:

సూపర్‌ మామ్‌ !! చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడుకున్న తల్లి !! వీడియో

3000 లీటర్ల మద్యం నేలపాలు !! ఎందుకంటే ?? వీడియో

ట్రైన్ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ !!నెటిజన్ల ప్రశంసలు !! వీడియో

4 రెక్కల విమానం ?? గ్రహాంతరవాసుల కోసమా ?? వీడియో

Viral Video: బిడ్డ కోసం సింహంతో పోరాటం !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us