Viral Video : సైకిల్ టైర్లు గుండ్రంగానే ఎందుకుండాలి..? ఇలాంటి సైకిల్‌ మీరెప్పుడైనా తొక్కారా..?

Updated on: Apr 19, 2023 | 9:13 PM

సైకిల్, బైక్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా మనం వినియోగించే అన్ని వాహనాల టైర్లు గుండ్రంగానే ఉంటాయి. టైర్లు గుండ్రంగా ఉంటేనే వాహనాలు సులువుగా ముందుకు వెళ్లగలుగుతాయి. కానీ, కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

సైకిల్, బైక్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా మనం వినియోగించే అన్ని వాహనాల టైర్లు గుండ్రంగానే ఉంటాయి. టైర్లు గుండ్రంగా ఉంటేనే వాహనాలు సులువుగా ముందుకు వెళ్లగలుగుతాయి. కానీ, కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు సైకిల్‌ టైర్లపై చేసిన ఓ కొత్త ప్రయోగం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టైర్లు గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలోఉన్న సరికొత్త సైకిల్‌ను తయారు చేశారు. చతురస్రాకారంలో ఉంటే సైకిల్ ఎలా ముందుకెళ్తుందని అని అనుకుంటున్నారా.. అదే దీని స్పెషాలిటీ. ఈ సైకిల్‌ చక్రాలు తిరగవు. వాటికి ఏర్పాటు చేసిన రబ్బరు మాత్రం రౌండ్‌గా తిరుగుతుంది. సైకిలు తొక్కినప్పుడు ఆ రబ్బరు తిరుగుతుంటే సైకిలు ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 19 మిలియన్ల మంది వీక్షించారు. 40 వేలమంది లైక్‌ చేశారు. ఈ సైకిల్ పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ ఎక్కడ దొరుకుతుందని ఒకరు..ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Loading...
Unable to load recommendations.
Follow Us