Viral Video: స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌లో పెళ్లి.. వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన పెళ్ళికొడుకు.. షాక్‌ అవుతున్న నెటిజన్స్‌.!(వీడియో)

|

Feb 14, 2022 | 9:13 AM

వెరైటీ డ్రెస్‌లో పెళ్లి పీఠలెక్కాడు వరుడు. అయితే మిన్నల్‌ మురళి అనే మలయాళం మూవీలో సూపర్‌ హీరో గెటప్‌తో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ డ్రెస్‌ అచ్చం స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌లానే ఉంది.


వెరైటీ డ్రెస్‌లో పెళ్లి పీఠలెక్కాడు వరుడు. అయితే మిన్నల్‌ మురళి అనే మలయాళం మూవీలో సూపర్‌ హీరో గెటప్‌తో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ డ్రెస్‌ అచ్చం స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌లానే ఉంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇక పెళ్లి కూతురు మాత్రం చీరలో సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకుంది. ఈ ఫోటోల‌ను ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ:

Snake Video: అనకొండతో గేమ్స్‌.. జాగ్రత్త గురూ! అనకొండ తోకపట్టి ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Knowledge Video: దేశంలో ఎన్ని కోట్ల మొబైళ్లు తయారయ్యాయో తెలుసా..? షాకింగ్ విషయాలు వెల్లడి..

Success Story Video: ఒకప్పుడు బిచ్చగత్తె… ఇప్పుడు కేఫ్‌ మేనేజర్‌.. ఒక సక్సెస్ స్టోరీ కోసం ఈ వీడియో చూడండి..(వీడియో)

Viral Video: రైతా మజాకా..! అవమానం జరిగిన చోటే పొందిన గౌరవం.. రైతుకు క్షమాపణ మరియు డోర్ డెలివరీ..

Follow us on