Viral Video: బైక్‌పై వెళ్తున్న నవదంపతులకి సన్మానం చేసిన పోలీసుల….!! ఇలా ఊహించలేదు.. ( వీడియో )
Viral Video: ఒకప్పుడు పెళ్లంటే.. తాటాకు పందిళ్లు, సన్నాయిమేళాలు..పెద్దల హడావిడి..ఐదు రోజుల పెళ్లి. కాలం మారింది. పెళ్లిళ్ల స్టైల్ మారింది. బరాత్‌లు, సంగీత్‌లు ఇలా ఎన్నెన్నో ఆర్భాటాలు వచ్చి చేరాయి...