Silver Cascade Falls: క‌నువిందు చేస్తున్న సిల్వర్ కాస్కేడ్ జ‌ల‌పాతం.. పోటెత్తిన ప‌ర్యాట‌కులు.. వీడియో

Updated on: Sep 03, 2021 | 9:38 AM

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్రభావం త‌గ్గుముఖం ప‌ట్టడంతో ప‌లు నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించారు. జూపార్కులు, ఇత‌ర ద‌ర్శ‌నీయ ప్రాంతాల సంద‌ర్శ‌న‌పై ఆంక్ష‌లు ఎత్తివేయ‌డంతో ఆయా ప్రాంతాల‌కు జ‌నం పోటెత్తుతున్నారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్రభావం త‌గ్గుముఖం ప‌ట్టడంతో ప‌లు నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించారు. జూపార్కులు, ఇత‌ర ద‌ర్శ‌నీయ ప్రాంతాల సంద‌ర్శ‌న‌పై ఆంక్ష‌లు ఎత్తివేయ‌డంతో ఆయా ప్రాంతాల‌కు జ‌నం పోటెత్తుతున్నారు. తమిళనాడులోని కొడైకెనాల్‌లో సైతం కొవిడ్ నిబంధనలను సడలించి సంద‌ర్శకులకు అనుమతించారు. దాంతో కొడైకెనాల్‌కు ప‌ర్యాట‌కులు పోటెత్తారు.కొడైకెనాల్‌లోని ప్రఖ్యాత ఖాస్కేడ్ జ‌ల‌పాతం ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు చేస్తున్న‌ది. అంత ఎత్తు నుంచి పాల నుర‌గ‌లా ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న జ‌ల‌పాతాన్ని చూసి సంద‌ర్శ‌కులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : హస్తినలో అస్తిత్వం.. మూడు గంటల్లో ముంచేసింది.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

Bigg Boss Shocking Decision: బిగ్ బాస్ బిగ్ డెసిషన్ .. షాక్ లో కంటెస్టెంట్లు లైవ్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us