sink hole: నేచర్ లవర్స్ కోసమే ఈ వీడియో.. అతిపెద్ద సింక్ హోల్ లో అందమైన అడవి.. ఫిదా అవ్వాల్సిందే..!

|

May 26, 2022 | 9:51 AM

సాధారణంగా ఓ కారు పట్టేంతో.. లేకపోతే.. ఓ లారీ పడిపోయేంత సింక్‌ హో్ల్‌ను మనం ఇప్పటిదాకా చూసి ఉంటాం. కానీ.. చైనాలో బయటపడ్డ ఓ సింక్ హోల్‌లో ఏకంగా ఓ అందమైన అడవి పెరిగి ఆశ్చర్యం కలిగిస్తోంది.


సాధారణంగా ఓ కారు పట్టేంతో.. లేకపోతే.. ఓ లారీ పడిపోయేంత సింక్‌ హో్ల్‌ను మనం ఇప్పటిదాకా చూసి ఉంటాం. కానీ.. చైనాలో బయటపడ్డ ఓ సింక్ హోల్‌లో ఏకంగా ఓ అందమైన అడవి పెరిగి ఆశ్చర్యం కలిగిస్తోంది. భూమి కుంగిపోయి.. దాని లోపల అందమైన అడవిపెరిగిన విజువల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తల టీమ్‌కి.. నేచర్ లవర్స్ అంతా.. థ్యాంక్స్ చెబుతున్నారు.నిజానికి.. భూమి కుంగిపోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ.. ఈ స్థాయిలో సింక్ హోల్‌ ఏర్పడటం.. వెరీ రేర్. చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ రీజన్‌లో ఈ సింక్‌హోల్‌ను కనుగొన్నారు. ఈ సింక్ హోల్‌లో.. 131 అడుగుల ఎత్తులో కొన్ని పురాతన చెట్లు ఉన్నాయట. ఈ సింక్ హోల్ వెయ్యి అడుగులకు పైగా పొడవు, 492 అడుగుల వెడల్పుతో ఉందని అట్టడుగు భాగంలో ఒక వ్యక్తి భుజం అంత ఎత్తులో దట్టమైన పొదలు కూడా పెరిగాయని అంటున్నారు. అంతేకాదు.. ఈ సింక్‌ హోల్‌లో ఇప్పటివరకు సైన్స్‌కి అందని.. వృక్ష జాతులు ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us on