Cobras video: వామ్మో.! నాగుపాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవుతారు.! వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే కొంతమంది చచ్చేంత భయం. మరికొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటున్నారు. అదే వారి పని కూడా. ఇదిలా ఉంటే.. ఒక్క పామును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.
సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే కొంతమంది చచ్చేంత భయం. మరికొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటున్నారు. అదే వారి పని కూడా. ఇదిలా ఉంటే.. ఒక్క పామును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఒకే చోటు రెండు పాములను చూస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె జారిపోతుంది కదూ.. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీపక్ కుమార్ సింగ్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో ఈ స్నేక్ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో రెండు పాములు ఇంచక్కా సేద తీరుతూ.. ఒకదానితో మరొకటి సయ్యాటలు ఆడటం మీరు చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అసలు ఇంతకీ ఆ పాములు ఏం చేస్తున్నాయని ఒకరు కామెంట్ చేయగా.. నాగ్, నాగినిల మధ్య ఓ అందమైన మూమెంట్ అని మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

