‘క్యాట్ షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో... ఈ వీడియోని చూసి నెటిజెన్స్ ఫిదా.. ( వీడియో )
Two Cats Eating In One Bowl

‘క్యాట్ షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో… ఈ వీడియోని చూసి నెటిజెన్స్ ఫిదా.. ( వీడియో )

Updated on: Mar 19, 2021 | 1:17 PM

మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా అమితమైన స్నేహబంధం ఉంటుంది. ఇక రెండు వేరు వేరు జాతులుగా మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూనే ఉంటాం.

Loading...
Unable to load recommendations.
Follow Us