TV9 Digital News Round Up : అప్సరరాణి నోట క్యాస్టింగ్‌కౌచ్‌ మాట | కోళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు..( వీడియో)

Updated on: Jan 20, 2022 | 10:11 PM

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు..ఇలా వీటన్నింటి మధ్యలో పోటా పోటీగా కోడి పందాలు.సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. అయితే