TV9 Digital News Round Up: వచ్చే నెల 11న రాధేశ్యామ్‌ | శ్రీవల్లి పాటకు బామ్మ డాన్స్‌..(వీడియో)

|

Feb 02, 2022 | 5:58 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు రెండేళ్లుగా వెండితెరపై కనిపించలేదు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో స్క్రీన్ పై ప్రభాస్‏ను ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ చేతినిండా సినిమాలతో