షాకింగ్.. గుప్తనిధుల కోసం ఏడాదికి పైగా సొరంగం తవ్వకాలు... ( వీడియో )
Hidden Treasures In Seshach

షాకింగ్.. గుప్తనిధుల కోసం ఏడాదికి పైగా సొరంగం తవ్వకాలు… ( వీడియో )

Updated on: May 18, 2021 | 7:27 AM

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. అసలే కరోనా సమయం కావడం.. జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల పేరిట భారీ తవ్వకాలకు దిగారు.

Loading...
Unable to load recommendations.
Follow Us