Tortoise Funny: ఓనర్‌ని కుమ్మేసిన తాబేలు.! ఎందుకో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
ఓ వ్యక్తి తన పెంపుడు తాబేలు ముందు కుక్కను దగ్గరకు తీసుకుని ప్రేమ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక ఇది గమనించిన తాబేలు ఏం చేసిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను
ఓ వ్యక్తి తన పెంపుడు తాబేలు ముందు కుక్కను దగ్గరకు తీసుకుని ప్రేమ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక ఇది గమనించిన తాబేలు ఏం చేసిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను లాలిస్తున్నాడు. ఇది చూసిన, అతని పెంపుడు తాబేలు ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన కోపాన్ని వ్యక్తం చేసింది. తనను పట్టించుకోకుండా కుక్కను లాలించడంతో ఇబ్బంది పడింది. కోపంతో తన యజమాని కాలును ఢీ కొట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
Viral Video: పెళ్లి మండపంలోకి పోలీసుల ఎంట్రీ.. పారిపోయిన వధూవరులు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Published on: May 05, 2022 08:21 PM
