Viral Video: పర్యాటక బస్సును చుట్టుముట్టిన పులులు…!! నెట్టింట వీడియో వైరల్..!!

|

Jul 14, 2021 | 6:44 PM

పులిని చూస్తే అందరూ హడలిపోతారు. పులి ఎదురుపడితే చాలు.. గుండె ఆగినంత పనవుతుంది. అలాంటిది ఒకేసారి మూడు పులులు దండయాత్రకు దిగితే.. ఇంకేమైనా ఉందా.!

Follow us on