Ranga Reddy: ప్రాణం తీసిన పసిపిల్లల ఆట సరదా.. నీటిగుంతలో పడి మునిగిపోయిన ముగ్గురు చిన్నారుల భవిషత్..

|

Sep 26, 2022 | 2:42 PM

ఆటల సరదా చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది.. స్కూల్స్ కి పండుగ సెలవులు రావటంతో ఆడుకునేందుకు వెళ్లిన నలుగురు చిన్నారుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Published on: Sep 26, 2022 02:42 PM