Viral Video: పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ… వైరల్‏గా మారిన వీడియో…

|

May 22, 2021 | 10:14 AM

చిన్నతనంలో ఆడిన దొంగా పోలీస్ ఆట.. ఇప్పటికీ ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఉంటారు. పోలీసులకు దొంగలు దొరకకుండా.. ఇంట్లోనే కనిపించకుండా దాక్కుంటూ ఉంటాం.

Follow us on