Viral Video: భార్య కొట్టిందని ఏడుస్తూ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త..! మరి మా పరిస్థితి ఏంటి తప్పదు భరించాలి అన్న పోలీస్..(వీడియో)
ఒకొక్కసారి సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియాలు నెట్టింట్లో ఓ రేంజ్లో హల్ చల్ చేస్తుంటాయి. కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటూ.. ఆ వీడియోలను గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ నవ్వేలా ఉంటాయి. ఇటీవల ఓ స్టూడెంట్ నా పెన్సెల్ దొంగిలించాడు..
ఒకొక్కసారి సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియాలు నెట్టింట్లో ఓ రేంజ్లో హల్ చల్ చేస్తుంటాయి. కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటూ.. ఆ వీడియోలను గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ నవ్వేలా ఉంటాయి. ఇటీవల ఓ స్టూడెంట్ నా పెన్సెల్ దొంగిలించాడు.. పోలీస్ కేసు పెట్టండి అంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సీన్ అందరికీ గుర్తిండే ఉంటుంది. ముద్దుముద్దుగా ఈ చిన్నారులు చెప్పే ఫిర్యాదు.. ఆ స్టూడెంట్స్ పంచాయితీని తీర్చిన పోలీసుల ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఓ వ్యక్తి వెక్కి వెక్కి ఏడుస్తూ.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. అయితే ఆ వ్యక్తి ఏడ్చిన కారణం విని, ఆశ్చర్యాపోయారు పోలీసులు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.నా భార్య గట్టిగా కొట్టాడుతుందని పోలీసులకు చెప్పాడు. ఈ మేరకు పోలీసులకు తన భార్యపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు ఆ భర్త చెప్పాడు.
ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే బాధితుడికి పోలీస్ ఇచ్చిన అసలు ట్విస్ట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. నిన్న భార్య కొట్టిందని ఇక్కడికి వచ్చావ్ మరీ ఏం చెద్దాం బేటా.. పెళ్లాం అన్నాక కొడుతుంది. తప్పదు.. కలికాలం అంటూ చెప్పుకొచ్చాడు.