ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల..!! చూస్తుండగానే కొట్టుకుపోయిన బ్రిడ్జి..!! వీడియో

|

Aug 05, 2021 | 7:47 PM

వరద ఉద్ధృతికి రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మణిఖేడ ఆనకట్ట నుండి ప్రవహిస్తున్న నీటి వేగానికి వంతెన నదిలో ఒక్కసారిగా కుప్పకూలింది.

Follow us on