Viral Video: మనోడి టేస్టే వేరు !! యుద్ధ ట్యాంక్‎ను టాక్సీగా మార్చాడు !! వీడియో

|

Dec 10, 2021 | 9:38 AM

ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాళ్ల అభిరుచి మనకు వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వెరైటీ పనే చేసి, నెటిజన్స్‌ మనసు దోచుకుంటున్నాడు ఓ వ్యక్తి.

ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాళ్ల అభిరుచి మనకు వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వెరైటీ పనే చేసి, నెటిజన్స్‌ మనసు దోచుకుంటున్నాడు ఓ వ్యక్తి. యుద్ధ ట్యాంక్‎ను కొనుగోలు చేసి దాన్ని టాక్సీగా వాడుతున్నారు. మెర్లిన్ బ్యాచెలర్ అనే బ్రిటీష్ వ్యక్తి ఒకప్పటి బ్రిటిష్ ఆర్మీ ట్యాంక్‌పై 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి దానిని టాక్సీగా ఉపయోగిస్తున్నాడు. మెర్లిన్‎ ‎FV 432 ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్‎ను కొనుగోలు చేశాడు. 1967 సంవత్సరానికి చెందిన ఈ యుద్ధ ట్యాంక్ కొనుగోలు చేసే వరకు నాలుగు దశాబ్దాలుగా ఒక యార్డ్‌లో ఉందని మెర్లిన్ చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Follow us on