Viral Video: గిరిజన మహిళకు ప్రసవం చేసిన ఏనుగు !! ఏం జరిగిందంటే ??

|

May 07, 2022 | 9:58 AM

ఒక్కోసారి మనం నమ్మలేని సంఘటనలు మన కళ్లముందే జరుగుతాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా. సాధారణంగా వన్యప్రాణులు గిరిజనులతో స్నేహపూర్వకంగా మెలుగుతాయి.

ఒక్కోసారి మనం నమ్మలేని సంఘటనలు మన కళ్లముందే జరుగుతాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా. సాధారణంగా వన్యప్రాణులు గిరిజనులతో స్నేహపూర్వకంగా మెలుగుతాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ ఏనుగు కారణంగా ఓ గిరిజన మహిళకు సుఖ ప్రసవం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..అటవీ ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఆ ఘాట్‌ రోడ్డుపైకి ఒక ఏనుగు వచ్చింది. రోడ్డుకు అడ్డంగా నిలబడింది. దాంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేక నిలిచిపోయింది. అర గంట అయినప్పటికీ ఏనుగు అక్కడి నుంచి కదల లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఏటీఎంలో అమ్మాయి తీర్మార్‌ డాన్స్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు

ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు ఇలా బుక్‌ చేయండి.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే ??

వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!

ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??

Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్

Follow us on