SI over Action: గద్వాల జిల్లాలో పోలీసుల వీరంగం.. ఓ వ్యక్తి ముఖంపై బూటు కాలితో తన్నిన ఎస్సై

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ఎస్‌ఐ రెచ్చపోయాడు. తాగిన మత్తులో పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రాళ్లు విసిరాడన్న కారణంతో కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిని ఎస్‌ఐ చితకబాదాడు.

SI over Action: గద్వాల జిల్లాలో పోలీసుల వీరంగం.. ఓ వ్యక్తి ముఖంపై బూటు కాలితో తన్నిన ఎస్సై
Sub Inspector Over Action Beat Up Man
Follow us

|

Updated on: Sep 27, 2021 | 5:43 PM

Sub Inspector beat up man: జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ఎస్‌ఐ రెచ్చపోయాడు. తాగిన మత్తులో పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రాళ్లు విసిరాడన్న కారణంతో కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిని ఎస్‌ఐ చితకబాదాడు. అతని ముఖంపై బూట్ కాలితో రాజోలి SI లెనిన్ బాబు తన్నడం వైరల్‌గా మారింది. దీనిని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన స్థానికులు సోషల్ మీడియాలో అఫ్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరిహద్దుల్లో ఉన్న ఓ వైన్‌షాప్‌క్‌కి మందు మందుబాబులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు మద్యం సేవిస్తూ కనిపించాడు లక్ష్మణ్‌. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌ చేస్తున్న సమయంలో లక్ష్మణ్ అనే యువకుడు ఎస్‌ఐతో గొడవ పడ్డాడు. అంతేకాదు వెహికల్‌పై రాళ్లతో దాడిచేశాడు. దీంతో ఊగిపోయిన డ్యూటీ ఎస్‌ఐ తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో లక్ష్మణ్‌ను చితకబాదడంతో పాటు బూట్ కాలితో ముఖంపై తన్నడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. దీంతో అతన్ని వదిలేసిన పోలీసులు మరొకరిని చావబాదారు.

కాగా, విచారణలో భాగంగా బూటుకాలితో తన్నుతుండగా…దూరం నుంచి ఎవరో సెల్‌ఫోన్‌ చిత్రీకరించి నెట్‌లో పెట్టారు. ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read Also… Lakshmi Manchu Photos: చీరకట్టుకుని ఆలయంలో ఫొటో ఫోజులతో కవ్విస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న (ఫొటోస్)..

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా