Srikrishna Janmabhoomi: కొలిక్కి వస్తున్న శ్రీకృష్ణజన్మభూమి వివాదం.! సైంటిఫిక్ సర్వేకి లైన్‌ క్లియర్.

|

Dec 18, 2023 | 9:24 AM

అయోధ్య, కాశీ తరహాలోనే కొన్నాళ్లుగా, కొన్నేళ్లుగా మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కూడా నలుగుతూ ఉంది. అక్కడ ఉన్న కృష్మ జన్మభూమి స్థానంలో షాహీ ఈద్గా నిర్మించారని, అది ఉన్న 13.37ఎకరాల భూమిని తిరిగి ట్రస్ట్‌కి ఇప్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతోంది శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్‌ ట్రస్ట్‌. శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఆనుకుని మసీదు ఉంటుంది. శ్రీకృష్ణుడి ఆలయంలో భజనలు, మసీదులో నమాజులు నిత్యం హోరెత్తుతుంటాయి.

అయోధ్య, కాశీ తరహాలోనే కొన్నాళ్లుగా, కొన్నేళ్లుగా మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కూడా నలుగుతూ ఉంది. అక్కడ ఉన్న కృష్మ జన్మభూమి స్థానంలో షాహీ ఈద్గా నిర్మించారని, అది ఉన్న 13.37ఎకరాల భూమిని తిరిగి ట్రస్ట్‌కి ఇప్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతోంది శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్‌ ట్రస్ట్‌. శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఆనుకుని మసీదు ఉంటుంది. శ్రీకృష్ణుడి ఆలయంలో భజనలు, మసీదులో నమాజులు నిత్యం హోరెత్తుతుంటాయి. 17వ శతాబ్దిలో ఔరంగాజేబు కాలంలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారని పిటిషన్‌లో పేర్కొన్నారు ట్రస్ట్‌ తరఫు లాయర్లు. అక్కడ ఇతర మత ప్రార్థనలు ఆపాలని, మసీదును అక్కడ్నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ మాత్రమే కాదు.. శ్రీకృష్ణ జన్మభూమికి మద్దతుగా పదుల సంఖ్యలో పిటిషన్లు అలహాబాద్‌ కోర్టులో దాఖలయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన కోర్టు.. సైంటిఫిక్ సర్వే తర్వాత స్పష్టమైన తీర్పు ఇస్తామంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.