మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్‌.. కనువిందు చేస్తున్న హిమపాతం

|

Dec 21, 2023 | 12:20 PM

జమ్మూలోని కత్రా వైష్ణోదేవి ఆలయం దగ్గర మంచువర్షం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. విద్యుత్‌ వెలుగుల్లో హిమపాతాన్ని చూసి పర్యాటకులు ముగ్దులవుతున్నారు. వైష్ణోదేవి ఆలయ పరిసరాలు మొత్తం మంచుతో నిండిపోయాయి. నిరాటంకంగా కురుస్తున్న స్నోఫాల్‌తో అమ్మవారి భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కత్రాలో మైనస్‌ 1.3 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్‌. కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో భారీగా హిమపాతం కురుస్తోంది.

జమ్మూలోని కత్రా వైష్ణోదేవి ఆలయం దగ్గర మంచువర్షం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. విద్యుత్‌ వెలుగుల్లో హిమపాతాన్ని చూసి పర్యాటకులు ముగ్దులవుతున్నారు. వైష్ణోదేవి ఆలయ పరిసరాలు మొత్తం మంచుతో నిండిపోయాయి. నిరాటంకంగా కురుస్తున్న స్నోఫాల్‌తో అమ్మవారి భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కత్రాలో మైనస్‌ 1.3 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్‌. కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో భారీగా హిమపాతం కురుస్తోంది. రహదారులపై భారీగా మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఇక్కడ మైనస్‌ 7 డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. ఇక పెహల్గామ్‌ సహా పలుచోట్ల మైనస్‌ 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు వణుకు పుట్టిస్తున్నాయి. శ్రీనగర్‌లోనూ నీళ్లు గడ్డకట్టేసేంత కనిష్టానికి టెంపరేచర్‌ పడిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల

హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??

రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నలుగురు అరెస్ట్

Pallavi Prashanth: పోలీసులకు దొరకకుండా పారిపోయిన రైతుబిడ్డ

Rishab Shetty: గ్రేట్ !! రియల్‌ హీరో అనిపించుకున్న రిషబ్