పిల్లిపై పాము దాడి.. కానీ పిల్లి ఎలా తప్పించుకుందో తెలుసా.?తెగ వైరల్ అవుతున్న వీడియో :Snake attack on cat Video.

Updated on: Aug 10, 2021 | 8:16 AM

యుద్ధవిద్యల్లో పిల్లిని మించిన జంతువు లేదంటారు జపాన్ వాసులు. ఇక వేగంగా దాడి చేయడంలో పాముకు మించినది లేదు. పిల్లిపై దాడి చేయాలని పాము ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా.. ఇటీవల అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.